విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ

Advertisements

<p>అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు&period; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు&period; వేదమంత్రాలు&comma; మంగళవాయిద్యాలు&comma; భజనల నడుమ గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో సాగింది&period; ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది&period; ఆలయ కార్యనిర్వహణాధికారి వి&period;కె&period; శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; దేవస్థానం స్థానాచార్యులు&comma; అర్చకులు వేదోక్త పూజలు నిర్వహించారు&period;దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు&comma; కోలాట నృత్యాలు&comma; భజన సంకీర్తనలు&comma; మంగళవాయిద్యాలు&comma; వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది&period; భక్తులకు కుంకుమ&comma; ప్రసాదాలను దేవస్థానం పంపిణీ చేసింది&period;వేలాది మంది భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ నిర్వహించడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..