తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

Advertisements

<p>తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది&period; ఈ క్రమంలోనే ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది&period; ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు&period; ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు&period; దీంతో పాటు కొండపైన భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేసి&comma; పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..