అఖిలపక్ష పార్టీ నాయకుల ధర్నా…

Dharna of All Party Leaders...

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి కేంద్రమైన తుగ్గలి లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అఖిలపక్ష పార్టీ నాయకులు తాళాలు వేశారు&period;<br>ఈ ధర్నా కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోతే ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడితో ఆగదు అని అఖిలపక్ష పార్టీలతో కలిసి ఆర్డిఓ ఆఫీస్ కూడా తాళాలు వేస్తామన్నారు&period; అదే విధంగా కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడి చేస్తామని ఆయన తెలిపారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు&comma; సిపిఎం&comma; సిపిఐ&comma; జనసేన&comma; బిజెపి&comma; కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.