ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ…

Bolla Brahmanaidu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా వినుకొండలో అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ చేశారు&period; వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా నియోజకవర్గ పరిధిలోని 7మంది బాధితులకు వచ్చిన 10 లక్షల 15 వేల రూపాయల అందజేశారు&period; ఈ సందర్భంగా శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ… అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేని పేదలను&comma; ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరిగింది అన్నారు&period; ఆరోగ్య శ్రీ అనుమతులు ఉన్న వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని అన్నారు&period; చాలా రకాల వ్యాధులను నేడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం జరిగిందని&comma; అన్ని వైద్య సౌకర్యాలు&comma; ఆయా విభాగాల్లో నిపుణులు ఉన్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనుమతులు ప్రభుత్వం కల్పించిందన్నారు&period; ప్రజలు గమనించి ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ఆసుపత్రిలో చికిత్సను పొందవలసినదిగా కోరారు&period; ఆరోగ్యశ్రీ ఉండి కూడా ఆసుపత్రి యాజమాన్యం వారు నగదును డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు&period; ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటుగా నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.