లంక భూములకు పట్టాల పంపిణీ – ఎమ్మెల్యే

mla venkata krishna praad

Advertisements

&NewLine;<p>లంక భూములకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు&period; ఏళ్ళనాటి కల నెరవేరింది అంటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు&period; ఐదంమండలాల్లో 1209 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు&period; 19 సొసైటీలకుగాను 793&period;27ఎకరాలకు గాను 1209 మంది లబ్దిదారులకు లంకపట్టాలు పంపిణీ చేశారు&period; ఈసందర్భంగా ఎమ్మెల్యే వసంతవెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నోఎళ్ళనుండి ఎటువంటి ఆదారం లేకుండా లంకభూములను సాగుచేసుకుంటున్న పెదల కల నెరవేరింది అన్నారు&period; రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు రెవిన్యూ యంత్రాంగం అంతా కష్టపడి ఎలాంటి అవకతవకలు లేకుండా నిబద్ధతతో ఎంక్వయిరి చేసి లబ్దిదారుల ఎంపిక చేశారన్నారు&period; ఇంకా కొన్ని సొసైటీలో చిన్నచిన్న అవకతవకలు ఉంటే వాటిని సరిచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది&period; త్వరలో వారికి కూడా ఖచ్చితంగా పట్టాలు పంపిణీ చేస్తామ న్నారు&period; జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ అర్హులైన పేదల లంక భూములకు పట్టాలు పంపిణీ లో స్థానిక రెవెన్యూశాఖ సిబ్బంది చాలా బాగా పనిచేశారన్నారు&period; పంపిణీ విషయంలో ఏవైనా అనర్హులుగా ఉండి పట్టాలు తీసుకుని ఉంటే నా దృష్పికి తీసురావచ్చని ఆమె అన్నారు&period; ఈకార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.