దొంగల ముఠా అరెస్ట్….

Gang of thieves arrested

Advertisements

&NewLine;<p>ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పుత్తూరు సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఐదుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు&period;&period; 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని ఐదుగురు దొంగలను రిమాండ్ కు పంపిన పుత్తూరు డి&period;ఎస్&period;పి&period; ఈ దొంగతనాలు తిరుచానూరు వడమాల పేట గాజుల మన్యం&comma; నారాయణవనం&comma; పుత్తూరు&comma; నగరి&comma; తమిళనాడు లోని అతి మంజరి పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినట్లుగా డి&period;ఎస్&period;పి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.