వ్యాధులను తగ్గించే దివ్య ఔషధం.. నువ్వులు

Sesame

Advertisements

&NewLine;<p>చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు&period; నువ్వులు శరీరానికి వేడితో పాటు అనేక విటమిన్లను అందిస్తాయి&period; నువ్వుల వినియోగం ఒక్కో మనిషికి ఒక్కోలా మారుతు ఉంటుంది&period; ఏదైనా ఎక్కువగా తీసుకోవడం హానికరమని&comma; అలాగే నువ్వులను కూడా చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు&period; నువ్వులను అనేక విధాలుగా తీసుకోవచ్చు&period; శరీరానికి ఫైబర్&comma; ప్రోటీన్&comma; విటమిన్లు B&comma;E&comma;కాల్షియం&comma; ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి&period; శీతాకాలంలో వీటి అవసరం శరీరానికి చాలా ఉంటుంది&period; నువ్వుల్లో బెల్లం వేసి లడ్డూలను తయారు చేసి తినొచ్చు&period; స్వీట్స్ లో వేసి లడ్డూ తయారు చేస్తే మంచి రుచి వస్తుంది&period; నువ్వులు&comma; బెల్లంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి&period; నువ్వులు తినేటప్పుడు సలాడ్లలో కూడా తీసుకుంటారు&period; నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో నమలొచ్చు&period; ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజూ ఒక టీస్పూన్ నువ్వులు తీసుకోవాలి&period; వీటిని డైట్లో చేర్చుకోవడంవల్ల గుండె సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు&period; పైల్స్&comma; మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే ఇవి మంచి ప్రభావం చూపుతాయి&period; నువ్వులు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి&period; రక్తంలో షుగరును అదుపులో ఉంచుతాయి&period; రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి&period; కీళ్లనొప్పులను తగ్గించడంతోపాటు థైరాయిడ్ ను నివారిస్తాయి&period; అంతేకాదు రక్తపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం