అన్నం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా?

water

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">Health Tips&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి&period; మొదటిగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది&period; నీరు తాగడం వల్ల కడుపులో ఉన్న యాసిడ్‌ పలుచన అవుతుంది&period; ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుస్తుంది&period; అందుకే ఆహారం తిన్నవెంటనే నీరు తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు&period; తిన్నవెంటనే నీటిని తీసుకోవడం వల్ల ఈ రసాలు పలుచన అవుతాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;beautiful-skin-is-yours-with-dragon-fruit&sol;amp&sol;">డ్రాగన్‌ ఫ్రూట్‌తో అందమైన చర్మం మీ సొంతం&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శరీరంలో బలహీనత&comma; అలసట&comma; ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది&period; నీరు తాగడం వల్ల కడుపులో ఉండే ఆహారం&comma; గాలి మధ్య ఉండే మిశ్రమం పలుచన అవుతుంది&period; దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది&period; అపానవాయువు&comma; నొప్పి&comma; అసౌకర్యం వంటి సమస్యలు&comma; అజీర్ణం&comma; మలబద్ధకం ఏర్పడతాయి&period; కడుపులో చికాకు&comma; పొక్కులు వంటి సమస్యలు వస్తాయి&period; భోజనం చేసేటప్పుడు నీరు తాగడానికి దూరంగా ఉండాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-eating-jaggery-after-meal&sol;amp&sol;">భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిన్న పిల్లలు అన్నం తినేటప్పుడు నీరు తీసుకోవచ్చు&period; అయితే పెద్దవారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి&period; ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది&period; అదే సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు&period; ఆహారం తీసుకున్న 45 నుంచి 60 నిమిషాల తర్వాతే మంచినీరు తాగాలి&period; ఆహారం తినే అరగంట ముందు నీళ్లు తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-24&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" alt&equals;"ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు">ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;new-saliva-test-to-detect-breast-cancer&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong>&period;<&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు