మనుషులపాలిట రాక్షసుడిగా మారిన డాక్టర్…

BSP ranks came to the police station to support Arvind

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">వైద్య వృత్తిలో ఉండే డాక్టర్ &lpar;Doctor&rpar; ని మనుషులు అందరూ దేవుడితో సమానంగా భావిస్తారు&period; కానీ కొంతమంది డాక్టర్లు అదే మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతూ మనుషులపాలిట రాక్షసులుగా తయారయ్యారు&period; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆర్ఎంపీ డాక్టర్ &lpar;Doctor&rpar; అయినటువంటి సమీర్ కి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్ &lpar;New Life Hospital&rpar; ఉంది&period; ఈ హాస్పిటల్ పై గతం నుండి కూడా ఎన్నో కేసులు ఉన్నాయని ఈ ఆర్ఎంపి సమీర్ ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా వైద్యం చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి&period; అలాగే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన వట్టెపు అరవింద్ కు కిడ్నీ సమస్య ఉండడంతో సమీర్ కి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్ కి వెళ్ళాడు&period; అక్కడ అరవింద్ ను చూసిన శమీ కిడ్నీ సంబంధిత రోగాలకు తను నాటు వైద్యం చేస్తానని&comma; ఇంద్రకల్ గ్రామ సమీపంలో గల తన గెస్ట్ హౌస్ దగ్గరికి రావాలన్నారు&period; అక్కడికి వెళ్లిన అరవింద్ కి ఏదో పసరు తాపి ఒక అరటిపండు తినిపించి ఇలా ప్రతి వారం రావడం వల్ల నీకు పూర్తి గా నయమవుతుందని మాయమాటలు చెప్పి పంపించాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనారోగ్యం నుంచి కుదుటపడతాననే ఆశతో ఇంటికి వెళ్లిన అరవింద్ కు చేదు అనుభవం ఎదురయింది&period; కిడ్నీ సమస్య తక్కువ కావడం పక్కకు పెడితే 62 కిలోలు ఉన్న అరవింద్ 3 వారాల్లోనే 35 కిలోల బరువుకు తగ్గిపోయాడు&period; బరువు తగ్గడంతో పాటు శరీరం మొత్తం పగుళ్లు ఏర్పడి చర్మం మొత్తం పాము చారల్లాగా మారిపోయింది&period; అప్పటివరకు తన పని తాను చేసుకుంటూ ట్రీట్మెంట్ కి వెళ్తున్న అరవింద్ ఒక్కసారిగా మంచం పాలైపోయాడు&period; ఇద్దరు వ్యక్తులు సహాయంతో మాత్రమే నడిచే విధంగా తయారయ్యాడు&period; తను ఇలా కావడానికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ ని శిక్షించాలని నాలా ఇంకెవరికి జరగకూడదని ఆవేదనతో ఈ రోజు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎంపీ సమీర్ అతని హాస్పిటల్ పై కేసు నమోదు చేయడానికి వచ్చిన అరవింద్ మాట్లాడుతూ నా కిడ్నీ సమస్య పరిష్కరిస్తానని నాటు వైద్యంతో నా జీవితంతో చెలగాటమాడిన సమీని ప్రభుత్వ అధికారులు&comma; ఉన్నతాధికారులు శిక్షించి ఆయన హాస్పిటల్ ను రద్దు కూడా చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆర్&period;ఎం&period;పి సమీర్ చేతుల్లో పూర్తిగా ఆరోగ్యం క్షీణింప చేసుకున్న అరవింద్ కు మద్దతుగా బిఎస్పి శ్రేణులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు&period; బీఎస్పీ నాయకులు పృథ్వి మాట్లాడుతూ గతంలో కూడా ఈ ఆర్ఎంపి సమీర్ పై ఎన్నో ఆరోపణలు ఉన్న మాట వాస్తవమేనని&comma; ఇప్పటికీ హాస్పిటల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అయినా అధికారులు నిమ్మకు నీరు ఎత్తన్నట్టు వివరిస్తున్నారని అన్నారు&period; ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అతనికి శిక్ష పడేలా చేయాలని అన్నారు&period; అదేవిధంగా క్లినిక్ ని సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే బీఎస్పీ తరఫున న్యూ లైఫ్ క్లినిక్ ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-70&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;house&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-70&sol;amp&sol;" alt&equals;"ఉమ్మడి నిజామాబాదు జిల్లా&comma; బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర&period;">ఉమ్మడి నిజామాబాదు జిల్లా&comma; బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">04&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-69&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;kmc&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-69&sol;amp&sol;" alt&equals;"భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన&period;">భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు&period;పినపాక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;KTR&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-68&sol;amp&sol;" alt&equals;"ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన&period;">ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జనసేన అధినేత&comma; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.

కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.