రేపు హైదరాబాద్ కు రానున్న ద్రౌపది ముర్ము

Draupadi Murmu

Advertisements

&NewLine;<p>శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్ రానున్నారు&period; ఈ పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్లనున్నారు&period; చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు&period; అదేవిధంగా పద్మశ్రీ&comma; సంత్ కబీర్&comma; ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడి పోచంపల్లి చేనత పరిస్థితులపై చర్చించనున్నారు&period; ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు&period; వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు&period; శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లను సైతం సందర్శించి మగ్గాలు&comma; మగ్గం నేసే ప్రక్రియ పరిశీలించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..