ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం.. ఎంతో తెలిస్తే !

drugs at shamshabad airport

Advertisements

&NewLine;<p>శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్‌ పట్టుబడింది&period; ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ&period;41 కోట్ల విలువ చేసే 5&period;92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు&period; నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు&period; హెరాయిన్‌ను డాక్యుమెంట్‌ ఫోల్డర్‌లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు&period; ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.