ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం

Earthquake in Delhi

Advertisements

&NewLine;<p>దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి&period; ఆఫ్ఘానిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6&period;1 తీవ్రతతో మధ్యాహ్నం 2&period;40 గంటలకు భూకంపం వచ్చింది&period; దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాదిన పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి&period; హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు&period; ఢిల్లీ-ఎన్సీఆర్&comma; రాజస్థాన్&comma; జమ్ము&comma; కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BEibdaGizH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;budget-sessions-of-parliament-from-31st&sol;amp&sol;">31à°µ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;31à°µ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;budget-sessions-of-parliament-from-31st&sol;embed&sol;&num;&quest;secret&equals;xraBawyvWM&num;&quest;secret&equals;BEibdaGizH" data-secret&equals;"BEibdaGizH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..