నేడు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు..

tirumala tirupathi

Advertisements

&NewLine;<p>తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం&comma; నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది&period; నిన్న తిరుమల శ్రీవారిని 56&comma;344<br>మంది భక్తులు దర్శించుకుని&period; మొక్కులు చెల్లించుకున్నారు&period;నిన్న హుండీ ఆదాయం&period; 4&period;26 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…17&comma;616 మంది&comma; శ్రీవారి సర్వదర్శనానికి 05 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు&period; టోకెన్ లు లేని భక్తులకు 08 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.