మెదక్ జిల్లాలో సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం..

sunitha laxmareddy

Advertisements

&NewLine;<p>మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లోని హస్తాల్పూర్&period;&comma; బండమీదిపల్లి&comma; ముల్లూరు గ్రామం&comma; పెద్దాపూర్ గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు&period; అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి అన్నారు&period; నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు&period; అధికారంలోకి రాగానే రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు&period; గ్రామాలకు బాగు లేని రోడ్లకు కొత్త రోడ్లు వేయడం జరుగుతుందన్నారు&period; మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టడం జరుగుతుందన్నారు&period; సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు 3000 ఇవ్వడం జరుగుతుందన్నారు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు&period; గ్యాస్ సిలిండరు 400 కు ఇవ్వడం జరుగుతుందన్నారు&period; ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 15 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు&period; కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు&period; అధికారమిస్తే దాంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు&period; టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.