‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకావిష్కరణ

Achennaidu

Advertisements

&NewLine;<p>మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో &&num;8216&semi;బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి&&num;8217&semi; పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది&period; ఈ పుస్తకాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు&period; ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర&comma; బుద్దా వెంకన్న&comma; ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు&period; పుస్తకావిష్కరణ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుత టీడీపీ హయాంలో బీసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు&period; జిల్లాల్లో బీసీ భవన్ లు నిర్మించామని చెప్పారు&period; భవిష్యత్తులోనూ టీడీపీ బీసీలకు ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు&period; ప్రస్తుతం పదవుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఒక సామాజిక వర్గానిదే అసలైన అధికారం అని అచ్చెన్నాయుడు విమర్శించారు&period; కోర్టు వద్దని చెప్పినా కూడా వినకుండా సలహాదారులను నియమిస్తున్నారని ఆరోపించారు&period; సలహాదారుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు&quest; సలహాదారులుగా బీసీలు పనికిరారా&quest; అని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; వైసీపీ ప్రభుత్వం పట్ల బీసీలు భ్రమలు వీడాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..