ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి – కలెక్టర్

Valluri Kranti

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">ఎన్నికల విధులను నిజాయితీగా&comma; నిష్పక్షపాతంగా నిర్వహించాలి&period; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందిగా నమోదు చేయాలి&period; అక్రమ నగదు&comma; మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని&comma; నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి&period; ప్రతి రాజకీయ పార్టీ సభలు&comma; ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి&comma; ప్రతి ఒక వ్యయాన్ని నమోదు చేయాలి&period; ఎన్నికల వ్యయ వివరాలు నమోదు&comma; ఎన్నికల కోడ్ ఉల్లంఘన లపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి<br>రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా&comma; నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి<br>వల్లూరి క్రాంతి అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల వ్యయ వివరాల నమోదు&comma; ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై తీసుకోవాల్సిన చర్యలపై ఏ ఆర్ ఓ లు ఏ ఈ ఆర్ వో లు ఫ్లైయింగ్ స్క్వాడ్&comma; స్టాటిక్ సర్వెలెన్స్&comma; వీడియో సర్వేలెన్సు&comma; వీడియో వ్యూయింగ్ టీమ్&comma; అకౌంటింగ్ టీమ్&comma; లతో సమీక్షించారు&period; కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం మనమంతా భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని&comma; మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని&comma; మన పారదర్శకత ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించాలని&comma; ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు&comma; సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను&comma; నగదు&comma; మద్యం పంపిణిను గుర్తించడం&comma; రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం&comma; రికార్డు చేయడం చాలా కీలకమని&comma; సి-విజల్ యాప్&comma; 1950 టోల్ ఫ్రీ నెంబర్&comma; ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు&comma; నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;police-checks-at-pratima-group-of-companies&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు&period;&period;&excl;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విధుల్లో భాగంగా ఫ్లైయింగ్ స్క్వాడ్&comma; స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు నగదు&comma; ఇతర ఆభరణాలు సీజ్ చేసీనప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని&comma; ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించ వద్దని సూచించారు&period; ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు&comma; మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్యమని&comma; సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు&period; నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని&comma; నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వీడియో సర్వేలెన్సు బృందాలు &comma;వీడియో వ్యూయింగ్ బృందాలు&comma; అకౌంటింగ్ బృందాలు ఎన్నికల నేపథ్యంలో జరిగే ప్రతి రాజకీయ సభలు&comma; ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని&comma; వినియోగించిన వాహనాలు&comma; కుర్చీలు&comma; స్టేజి&comma; సౌండ్ ఏర్పాట్లు&comma; భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు&comma; రికార్డ్ చేయాలని అన్నారు&period;అక్రమ నగదు&comma; మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని&comma; ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rr-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;">హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;ghmc&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;" alt&equals;"గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;">గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి&period; జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jenasena&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;" alt&equals;"జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;">జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2à°¨ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..