ఎన్నికలు అతిపెద్ద పండుగ – దేశానికే గర్వకారణం…

Dr. Vinod Kumar ias

Advertisements

&NewLine;<p>మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు&period; సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్&comma; ఎస్పీ ఉరవకొండ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రకటించారు&period; తొలుత వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు&period; అంతకుముందు గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించి ఓటు విలువను ప్రజలకు వివరించారు&period; ఉరవకొండలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన &&num;8216&semi;ఎన్నికలు అతిపెద్ద పండుగ &&num;8211&semi; దేశానికే గర్వకారణం&&num;8217&semi; అనే బోర్డును ఆవిష్కరించారు&period; ఈ సందర్భంగా విద్యార్థులు స్వీప్ ఆకృతిలో ఆ అక్షరాలపై కూర్చుని ప్రదర్శన నిర్వహించారు&period; అనంతరం స్థానిక జూనియర్ కళాశాలలో పి ఓ ఓపిపిలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు&period; ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు&period; ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా&comma; ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న బెదిరింపులుకు పాల్పడిన తహసిల్దార్&comma; ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి పారదర్శకంగా చర్యలు చేపడతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.