తుఫాన్ భీభత్సం… నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

electrical damage due to cyclone

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ భీభత్సం నేలకొరిగిన చెట్లు&comma; విద్యుత్ స్తంభాలు&comma; జిల్లాలోని అన్నిచోట్లా రోడ్లు జలమయం&comma; చాలా చోట్ల రాకపోకలు బంద్&period; మిచౌoగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది &period; తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుంబాధ&comma; లిఖితపూడి&comma; భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు&comma; కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్లపై కప్పులపై పడ్డాయి&period; దీంతో చాలా గ్రామాలు లో అంధకారం అలుముకుంది&period; సాయంత్రం నుంచి వర్షం తీవ్రతం మరింత పెరిగింది&period; సముద్రంలో అలలుఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం విడలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..