cyclone michaung track

భారీ వర్షాలతో విరిగిపడ్డ కొండచరియలు..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా&comma; అరకులోయ లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా బొర్రా గుహలు వద్ద ఉన్న దుకాణాలపై జారిపడ్డ బండ రాళ్లు&period; బొర్రాగుహలు మార్గమధ్యలో రోడ్డుమీదకి జారి పడుతున్న మట్టి దిబ్బలు&comma; రాళ్లు&period; వర్షాల కారణంగా మూసివేసిన బొర్రా గుహలు<&sol;p>&NewLine;

Read more

కృష్ణమూర్తి ఎర్రకాలువ కు పెరుగుతున్న వరద ఉధృతి

<p>ఏలూరు జిల్లా&comma; జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి&period; రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83&period;50 మీటర్లు కాగా ప్రస్తుతం 82&period;68 మీటర్ల చేరుకున్న నీటిమట్టం&period; ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం&period;15372 క్యూసెక్కుల చేరుతున్న నీరు&period;ప్రాజెక్ట్ పూర్తి…

Read more

భారీ వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తో భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి&period; నరసాపురం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో à°ˆ భారీ వర్షానికి డ్రైన్లు పొంగి రోడ్లు పైకి వచ్చి…

Read more

తుఫాన్ భీభత్సం… నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

<p>మిచాంగ్ తుఫాన్ భీభత్సం నేలకొరిగిన చెట్లు&comma; విద్యుత్ స్తంభాలు&comma; జిల్లాలోని అన్నిచోట్లా రోడ్లు జలమయం&comma; చాలా చోట్ల రాకపోకలు బంద్&period; మిచౌoగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది &period; తీరం దాటే సమయంలో…

Read more

ఇదేనా ప్రభుత్వం నిబద్దత..? నష్టపరిహారం ఎక్కడ..?

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి&comma; తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు à°ˆ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు&period; ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట పరిహారం ఇస్తానని…

Read more

రైతులని నిండా ముంచిన మిచౌంగ్ తుఫాన్

<p>బాపట్ల జిల్లా&comma; వేమురు నియోజకవర్గం&comma; యుద్ధ ప్రాదిపదికన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు&period; బంగాళాఖాతంలో ఏర్పడిన మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల…

Read more

దిక్కు తోచని స్థితి లో అన్నదాత…

<p>ఏలూరు జిల్లా&comma; కైకలూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంటలతో రాబోవు సంక్రాంతి నిబంధువులతో ఘనంగా జరుపుకోవాలని రైతులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో మిచోంగ్ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన వరి పంటలతో అన్నదాత ఇబ్బందులు పడుతున్నారు&period; కైకలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో అక్కడక్కడ నేలకొరిగిన…

Read more

వర్ష బీభత్సానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

<p>పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్&period; ప్రస్తుతానికి చెన్నైకి 170 à°•à°¿&period;మీ&comma; నెల్లూరుకు 20 à°•à°¿&period;మీ&comma; బాపట్లకు 150 à°•à°¿&period;మీ&comma; మచిలీపట్నానికి 210à°•à°¿&period;మీ&period; దూరంలో తుఫాన్&period; మధ్యాహ్ననికి నెల్లూరు &&num;8211&semi; మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్&period; తీరం…

Read more

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..విమానాలు, రైళ్లు రద్దు

<p>గన్నవరం విమానాశ్రయంలో రెండవ రోజు కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్&period; తుఫాన్ కారణంగా హైదరాబాద్&comma; చెన్నై&comma;బెంగుళూరు&comma;తిరుపతి&comma;విశాఖపట్నం&comma; షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు&period; మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన విజయవాడ రైల్వే అధికారులు&period; విజయవాడకు మీదుగా వెళ్లే…

Read more