దిక్కు తోచని స్థితి లో అన్నదాత…

farmers problems due to cyclone

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా&comma; కైకలూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంటలతో రాబోవు సంక్రాంతి నిబంధువులతో ఘనంగా జరుపుకోవాలని రైతులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో మిచోంగ్ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన వరి పంటలతో అన్నదాత ఇబ్బందులు పడుతున్నారు&period; కైకలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో అక్కడక్కడ నేలకొరిగిన వరి పంటలు&period; కొన్ని చోట్ల తుఫాను హెచ్చరికతో వరి కోతలు నిలిపివేశారువరి పంట బాగా పండింది అనుకున్న టైంలోప్రకృతి వైపరీత్యం వల్ల అన్నదాతఆవేదన గురవుతున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.