అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Everything is ready for counting of assembly election votes

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసింది&period; రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్త చేశారు అధికారులు&period; ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకి సంబంధించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు&period; కౌటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెలతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు&period; ఇంకా కొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై స్ట్రాంగ్ రూమ్ à°² నుంచి మా కరస్పాండెంట్ సత్యనారాయణ తాజా సమాచారం అందిస్తారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.