92
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గన్నవరం చేరుకున్న ఈవీఎంలు…
కృష్ణాజిల్లా, గన్నవరం
గన్నవరం చేరుకున్న ఈవీఎంలు(EVMs).
గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల స్టోర్ చేస్తున్న అధికారులు. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర హై స్కూల్ లో 367 కంట్రోల్ యూనిట్స్ 367 బ్యాలెట్ యూనిట్స్ 397 బ్యాలెట్ పేపర్స్ ఈవీఎంలు స్టోర్ చేస్తున్నా ఆర్వో గీతాంజలి శర్మ.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గన్నవరం చేరుకున్న ఈవీఎంలు…