వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాలు

Fake seeds

Advertisements

&NewLine;<p>వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది&period; గతంలో నకిలీ విత్తనాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఉమ్మడి జిల్లాలో 15 ఫెర్టిలైజర్ షాప్స్ సీజ్ చేయించిన సీవీఆర్ న్యూస్తా జాగా నర్సంపేటలో నకిలీ విత్తనాల దందా బాగోతం బయటపడింది&period; మంగళ సీడ్ MTU 1224 రకం విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు&period; పట్టణంలోని బాలాజీ కిసాన్ ఫెర్టిలైజర్ షాప్ లో విత్తనాలను కొనుగోలు చేసినట్టు రైతులు తెలిపారు&period; సరైన సమయంలో విత్తనాలు ఫీడింగ్ రాలేదని షాపు యజమాని పై రైతుల ఆగ్రహించారు&period; షాప్ కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..