అమెరికాలో ఎమ్మెల్యే కుటుంబీకులు మృతి..

Accident in America

Advertisements

&NewLine;<p>ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన గంగ&comma; అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు&period; సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీన గంగతో కలిసి తండ్రి పొన్నాడ నాగేశ్వరరావు&comma; సీతామహాలక్ష్మి దంపతులు టెక్సాస్ వెళ్లారు&period; టెక్సాస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు&comma; సతీమణి సీతామహాలక్ష్మి&comma; కుమార్తె పోతాబత్తుల నవీన గంగతో పాటు కుమారుడు&comma; కుమార్తె మృతి చెందారు&period; ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పోన్నాడ నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది&comma; సర్జరీ జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.