వారధి పై ఘోర రోడ్డు ప్రమాదం..

road accident at varadhi

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; గుంటూరు &&num;8211&semi; విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్&period; స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం&period; గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు&period; గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు&period; మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు&period; కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు&period; గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం&period; ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.