అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…

suside

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లి గ్రామం కొండవాండ్ల పల్లెకు చెందిన అర్ అనుసూయ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోంది&period; గత కొన్ని నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్న అనుసూయ ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు&period; పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యలను అడిగి తెలుసుకొన్నారు&period; అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; ఈమెకు భర్త వెంకటరమణ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు వున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.