ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడత…

DS Redya Naik

Advertisements

&NewLine;<p>కార్యకర్తలు అధైర్యపడవద్దని అండగా ఉంటానని&comma; ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ అన్నారు&period; ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గాలిలో 26 వేల మెజారిటీ తో గెలిచానని&comma; కేసీఆర్ గాలిలో కూడా 23 వేల మెజారిటీతో గెలిచానని&comma; కాని ఈ ఎన్నికల్లో ఎమోషనల్ టెంప్ట్ కు గురై మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని గెలుపోటములు సహజమని అన్నారు&period; గతంలో టెండర్లు పూర్తికాబడిన పనులను పూర్తి చేయాలని&comma; ఆర్థిక శాఖ పూర్వ అనుమతులు వచ్చాకే మంజూరు చేశారని&comma; ఆ పనులను కానసాగించాలని నిధులు లేవనే వంకతో ఆపవద్దని ప్రభుత్వానికి సూచించారు&period; కార్యకర్తల కష్టాలలో అండగా ఉంటానని&comma; ప్రజాసమస్యల పరిష్కారంలో పోరాటాలకు సిధ్ధంగా ఉన్నానని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.