జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను..

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో "ఆపరేషన్ అరుణారెడ్డి" చిత్రాన్ని రూపొందించాను

Advertisements

<p>&&num;8211&semi; &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదు<br &sol;>&NewLine;&&num;8211&semi; అన్ని పార్టీల వారు ఈ సినిమాను చూడొచ్చు&comma; బూతు మాటలు&comma; అసభ్యకర సన్నివేశాలు ఉండవు<br &sol;>&NewLine;&&num;8211&semi; నా కెరీర్ లో బెస్ట్ స్క్రీన్ ప్లే&comma; దేశంలోనే ఒక మంచి స్క్రీన్ ప్లే మూవీ అవుతుంది<br &sol;>&NewLine;&&num;8211&semi; అప్పటికున్న బెటర్ పొలిటీషయన్ కు సపోర్ట్ చేస్తూ వచ్చా&comma; ఎవరి దగ్గరా ఏమీ ఆశించలేదు<br &sol;>&NewLine;&&num;8211&semi; అందరి సహకారంతో మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా<br &sol;>&NewLine;&&num;8211&semi; ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణమురళి<&sol;p>&NewLine;<p>ప్రముఖ రచయిత&comma; నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ&comma; దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi;&period; ఈ చిత్రానికి కథ&comma; స్క్రీన్ ప్లే&comma; మాటలు&comma; పాటలు&comma; ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం&period; హిందోళ చక్రవర్తి&comma; కాజల్ శర్మ&comma; ఆయేషా ఖాన్&comma; బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు&period; ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>నటుడు&comma; దర్శక&comma; నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ &&num;8211&semi; ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ&period; జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం&period; హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది&period; ఆమెది లీడ్ రోల్&period; రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో&comma; వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది&period; ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు&comma; రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం&period; ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది&period; ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు&period; ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు&period; ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు గారు నటించారు&period; ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా&period; ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు&period; వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది&period; ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే&period;&period;ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను&period; నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది&period; సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు&period; ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా&period; అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు&period; తెలుగుదేశం&comma; వైసీపీ&comma; కాంగ్రెస్&comma; జనసేన&comma; బీజేపీ&comma; కమ్యూనిస్ట్ పార్టీలు&period;&period;ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు&period; వాళ్లందరికీ నచ్చే చిత్రమిది&period; వంద చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే రాసిన అనుభవం నాకుంది&period; అలాగే ఎడిటింగ్ అంటే ఇష్టం&period; నేను ఏం చేయగలనో అదే ఈ చిత్రంలో చేశాను&period; రఘునందన్ రావు గారు అంటే నాకు ఇష్టం&period; నేనంటే ఆయనకు అభిమానం&period; ఈ చిత్రంలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించింది&period; రఘునందన్ రావు గారు కూడా కథ విని బాగుంది మురళి నేను చేస్తా అన్నారు&period; ఈ సినిమాతో ఆయనకు ఇంతే సంబంధం&period; ఈ సినిమాలో ఒక్క బూతు గానీ&comma; ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు&period; తమిళనాట విజయ్ లాంటి మంచి వ్యక్తి గెలవడం సంతోషంగా ఉంది&period; అతన్ని డీఎంకే&comma; ఎన్నాడీఎంకే లాంటి పార్టీలు అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయి&period; రాజకీయంగా బెటర్ అనుకున్నవారికి సపోర్ట్ చేశా&period; ఈ క్రమంలో ఎన్టీఆర్&comma; చంద్రబాబు&comma; చిరంజీవి&comma; జగన్ ఇలా అందరి నాయకులకు సహకారం అందించా&period; అయితే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు&period; ఏ పదవులూ తీసుకోలేదు&period; ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు&period; వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ గా పనిచేశా&period; అది కూడా నంది అవార్డ్స్ ను సక్రమంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం కోరితే ఆ పదవి తీసుకున్నా&period; నా అధ్వర్యంలో నిర్వహించిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని అప్పటి విపక్ష మీడియా కూడా అభినందించింది&period; మీ అందరి సహకారంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ &&num;8211&semi; ఆపరేషన్ అరుణారెడ్డి చిత్రంలో పోసాని గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది&period; ఆయనతో కలిసి నటించడం వల్ల కేవలం నటన మాత్రమే కాదు డెడికేషన్&comma; సినిమాను కొత్తగా చూసే విధానం నేర్చుకున్నాను&period; పోసాని గారు ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను&period; అరుణ ఒక పవర్ ఫుల్ వుమెన్&comma; సెన్సిటివ్&comma; ఎమోషనల్ ను బ్యాలెన్స్ చేసుకుంటుంది&period; అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది&period; తెలుగు డైలాగ్స్&comma; అరుణ పాత్ర స్వభావం ఎలా ఉండాలి అనేది పోసాని గారు ఎంతో సహనంతో నేర్పించారు&period; ఇలాంటి మంచివారితో కలిసి పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది&period; అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..