అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ..

అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు

Advertisements

<p>సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7à°µ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది&period; రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్&comma; మంత్రులు&comma; జిల్లాల కలెక్టర్లు&comma; వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; సదస్సు ప్రారంభంలో &&num;8216&semi;బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ à°¦ ఇయర్&&num;8217&semi; అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు&comma; అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు&period; ఇది తన ఒక్కడి విజయం కాదని&comma; గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు అందరి సమష్టి కృషి ఫలితమని సీఎం పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది&period; ఆటోమొబైల్&comma; డేటా సెంటర్&comma; పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period;సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి &&num;8211&semi; ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ&period;2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది&period; ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ప్రభుత్వం తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్‌సైకిళ్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న నిర్ణయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; మొత్తం రూ&period;2 లక్షల 964 కోట్ల 10 లక్షల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period;మరోవైపు విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1 లక్షా 8 వేల 10 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండగా&period;&period; ఇది ఐటీ&comma;డిజిటల్ రంగాల అభివృద్ధికి ఊతమివ్వనుంది&period; అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రిలయన్స్ ఆధ్వర్యంలో 51 వేల కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు&period;<&sol;p>&NewLine;<p>నాడు బుల్లెట్ నడిపాను&period;&period; నేడు ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తీసుకొచ్చాను&&num;8221&semi; అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు&period; కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా ఏపీలో పెట్టుబడుల వెల్లువపై మాట్లాడిన ఆయన&comma; రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్ రాకను ఒక చారిత్రక విజయంగా అభివర్ణించారు&period; రాష్ట్రంలో పెట్టుబడులకు పండుగ వాతావరణం నెలకొందని&period;&period; ఒకప్పుడు తమిళనాడుకే పరిమితమైన రాయల్ ఎన్‌ఫీల్డ్&comma; ఇప్పుడు మన సత్యవేడుకు వస్తుందని ఆయన సగర్వంగా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..