మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.

Advertisements

<p>ఫస్ట్ కాపీ మూవీస్&comma; కేడి &amp&semi; కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా&comma; వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న మిస్సింగ్ మేఘన సినిమా లోని 2వ సాంగ్ ను లాంచ్ చేశారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు&&num;8230&semi;అలాగే లిరిక్స్ &comma; మ్యూజిక్ బాగున్నాయి&period;&period; సినిమా కూడా హిట్ అవుతుంది అని అభినందించారు దిల్ రాజు&period; రామ్ కార్తీక్&comma; అమ్ము అభిరామి&comma; వైదిక సెంజాలియా&comma; అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ&comma; వెంప కాశి&comma; కౌశిక్&comma; మహిపాల్&comma; రుచిత&comma; నళిని&comma; శ్రీనివాస్&comma; అజీమ్&comma; పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన&period; ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్&comma; టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి&period; వి&period; వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా &&num;8230&semi; తరువాత సినిమా నుంచి ఫస్ట్&&num;8221&semi;సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది&period; అలాగే 2 వ పాట ను నిర్మాత దిల్ రాజు గారు రిలీజ్ చేశారు&&num;8230&semi;శామ్&period; కె&period; నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్&period;ఆర్&period; ధృవన్ సంగీతం అందించారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాలు ఇచ్చి&period;&period;పెద్ద &period;&period;పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో 2nd లిరికల్ రిలీజ్ చేయడం హ్యాపీ ఉంది&period;<br &sol;>&NewLine;మేము రిలీజ్ చేసిన సాంగ్ కు &comma; టీజర్ కు ఆడియన్స్ నుండి &period;&period;మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ నుండి మంచి అప్లాజ్ వస్తుంది&&num;8230&semi; సినిమా విషయానికి వస్తే మంచి ఎమోషనల్ థ్రిల్లర్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది&period; అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా చేయడం జరిగింది&period;<br &sol;>&NewLine;మా సాంగ్స్&comma; టీజర్ ఎంత బాగున్నాయో&period;&period;సినిమా అంత కంటే బాగుంటుంది అని తెలియజేశారు&period;&period;<&sol;p>&NewLine;<p>&ast;సంగీత దర్శకుడు ఆర్&period; ఆర్&period; ధృవన్ మాట్లాడుతూ &colon; నేను సంగీతం అందించిన మిస్సింగ్ మేఘన లోని సాంగ్ ను దిల్ రాజు లాంచ్ చేయడం చాలా &period;&period;చాలా హ్యాపీగా ఉంది&period;&period;రాజు గారికి మ్యూజిక్ లో మంచి టెస్ట్ ఉంది &period;అందుకే ఆయన సినిమాలోని పాటలు చాట్ బస్టర్స్ అవుతున్నాయి&&num;8230&semi; అటువంటి రాజు గారు మా పాట విని చాలా బాగుంది అనడం &period;&period;మాకు మంచి బూస్ట్ నిచ్చింది&period;నేనే స్వరపరచి &comma; సంగీతం అందించిన ఈ పాటను దిల్ రాజు గారు లాంచ్ చేయడం నాకు బాగా స్పెషల్&period;<&sol;p>&NewLine;<p>హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ &colon; ఎంతో మంది కి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది&&num;8230&semi;ఆయన హార్ట్ ఫుల్ గా పాట బాగుంది&period;&period; సినిమా కూడా హిట్ అవ్వాలి అని బ్లెస్ చేశారు&&num;8230&semi;ఆయన అన్నట్టే సినిమా కూడా వచ్చింది&period;&period;అలాగే ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>క్యాస్ట్ &colon; రామ్ కార్తీక్&comma; అమ్ము అభిరామి&comma; వైదిక సెంజాలియా&comma; అంకిత్ కొయ్య&comma; గోపరాజు రమణ&comma; వెంప కాశి&comma; కౌశిక్&comma; మహిపాల్&comma; రుచిత&comma; నళిని&comma; శ్రీనివాస్&comma; అజీమ్&comma; పండు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ.

సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.

శవాల దిబ్బగా నేపాల్.