‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం.

Advertisements

<p>ఎస్ఆర్‌à°¡à°¿ ప్రొడక్షన్స్&comma; ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;వేట’&period; సందీప్ సరోజ్&comma; సాత్విక జంటగా ఫణి అడపాక&comma; జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం &lpar;ఆగస్ట్ 31&rpar; నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు&period; ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు&comma; కేఎస్ రవి కుమార్&comma; వీఎన్ ఆదిత్య&comma; మెహర్ రమేష్&comma; సాయి రాజేష్&comma; ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు&period;<&sol;p>&NewLine;<p>ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా&period;&period; కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు&period; సాయి రాజేష్&comma; ఎస్‌కేఎన్&comma; వీఎన్ ఆదిత్య&comma; ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు&period; ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్&comma; యదు వంశీ&comma; అనుదీప్ దేవ్ పాల్గొన్నారు&period; ఈ ఈవెంట్‌లో<&sol;p>&NewLine;<p>హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను&period; ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి&comma; ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; &OpenCurlyQuote;వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్&period; మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది&period; మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;డైరెక్టర్ అశోక్ గారు &OpenCurlyQuote;వేట’ కథని నాకు కాల్‌లో వివరించారు&period; కథ నాకు అద్బుతంగా అనిపించింది&period; అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను&period; ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది&period; నా కారెక్టర్ నాకు నచ్చింది&period; జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది&period; ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి&comma; ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు&period; ఇదే నా మొదటి సినిమా&period; కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు&period; ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు&comma; ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్&period; సందీప్ సరోజ్&comma; సాత్విక జంటగా నటిస్తున్నారు&period; కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు&period; మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్&period; మాకోసం వచ్చిన నాగబాబు గారు&comma; సాయి రాజేష్ గారు&comma; మెహర్ రమేష్ గారు&comma; వీఎన్ ఆదిత్య గారు&comma; ఎస్‌కేఎన్ గారికి థాంక్స్&period; నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్&period; &OpenCurlyQuote;కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ&period; అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది&period; సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సాత్విక మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; &OpenCurlyQuote;వేట’ సినిమా నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ.

సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.

శవాల దిబ్బగా నేపాల్.