సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా రమణి కళ్యాణం.

సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా రమణి కళ్యాణం.

Advertisements

<p>సూర్య వశిష్ట&comma; దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా రమణి కళ్యాణం&period; కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి&comma; మనోజ్ చింతిరెడ్డి&period; శ్రీనాథ్ పసుపులేటి&comma; సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు&period; కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు&period; ఈ సినిమా టీజర్ ని సహజనటి జయసుధ లాంచ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సహజనటి జయసుధ మాట్లాడుతూ&period;&period;అందరికీ నమస్కారం&period; ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు&period; ఈ సినిమాలో హీరో&comma; హీరోయిన్‌లు అద్భుతంగా నటించారు&period; విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమాను తీశాడు&period; ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్&period; ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి&period; &OpenCurlyQuote;రమణి కళ్యాణం’ కూడా అలాంటి మంచి సినిమా&period; హీరో&comma; హీరోయిన్‌లు చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు&period; మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది&period; నేను ఈ సినిమా చూశాను&period; ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ&period; మే 22à°¨ ఈ సినిమా విడుదల అవుతోంది&period; అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&comma;<&sol;p>&NewLine;<p>హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ&period;&period; రమణి కళ్యాణం’ అనే టైటిల్‌లోనే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది&period; ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి&period; మా డైరెక్టర్ ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశారు&period; ఇందులో చాలెంజింగ్ రోల్ చేశాను&period; వీల్ చైర్ కూర్చుని ఎటూ కదలకుండా నటించడం ఒక సవాల్ గా అనిపించింది&period; దీప్షిక తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు&period; ఇది ఒక క్లీన్ మూవీ&period; ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది&period; అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను&period; మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన జయసుధ గారికి థ్యాంక్యూ<&sol;p>&NewLine;<p>హీరోయిన్ దీప్షిక చంద్రన్ మాట్లాడుతూ&period;&period;అందరికీ నమస్కారం&period; ఈ సినిమా మే 22à°¨ థియేటర్స్‌లోకి వస్తోంది&period; ఇది ఒక అద్భుతమైన కథ&period; ఇందులో చూపులేని అమ్మాయి పాత్రలో కనిపిస్తాను&period; అది సవాల్ తో కూడుకున్న పాత్ర&period; ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది&period; ఈ కథ విన్న తర్వాత నాకు కలిగిన ఎమోషన్&comma; ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా అలాగే అనిపించింది&period; విజువల్‌గా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది&period; ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక హోప్ ఇస్తుంది&period; ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సినిమా&period; సూర్యతో కలిసి నటించడం ఆనందంగా ఉంది&period; ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన జయసుధ గారికి థ్యాంక్స్&period; అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను”&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;అందరికీ నమస్కారం&period; ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా&period; ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్&period; హీరో&comma; హీరోయిన్‌లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు&period; ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు&period; రామ్ జగదీశ్ నా ఫ్రెండ్&period; ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు&period; నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ&period; సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి&period; ఆ అనుభూతి వేరు&period; అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&period; మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు&period; ఈ సినిమా చూసి వారు ఇచ్చిన ప్రశంసలు మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి&period; నాకు సపోర్ట్ చేసిన నా స్నేహితులందరికీ థ్యాంక్యూ”<&sol;p>&NewLine;<p>నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి మాట్లాడుతూ&period;&period;అందరికీ నమస్కారం&period; మా వేడుకకు విచ్చేసిన సహజనటి జయసుధ గారికి థ్యాంక్యూ&period; విజయ్ ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో తీశాడు&period; హీరో&comma; హీరోయిన్‌లు చాలా చక్కగా నటించారు&period; టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది&period; ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ&period; ఇందులో చాలా మంచి మ్యూజిక్ ఉంది&period; తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..