“డాక్టర్ కీర్తి”, ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్..

Advertisements

<p>గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్ తెలుగులో &&num;8220&semi;డాక్టర్ కీర్తి&&num;8221&semi;&comma; ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది&period; మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు&period; మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్ తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి&comma; ఎం విశ్వనాథ్ రెడ్డి&period; ఈ రోజు ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>చిత్ర నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి&comma; ఎం&period;విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; కోల్ కత్తా లో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము&period; అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది&period; డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంటుంది&period; ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది&period; ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్ గా వుంటుంది&period; పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం&period; మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది&period; అన్నారు<&sol;p>&NewLine;<p>నటి కవిత మాట్లాడుతూ &&num;8211&semi; మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులోకి గోపాలకృష్ణ గారు ఆయన టీమ్ తీసుకొస్తోంది&period; యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు&period; మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్ లో ఒక డ్యూటీ డాక్టర్ కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది&period; ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు&period; షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు&period; ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్ గా ప్రతి ఎలిమెంట్ బాగుంది&period; ఇలాంటి మూవీస్ ను పెద్ద ప్రొడ్యూసర్స్ పోటీపడి దక్కించుకుంటారు&period; ఈ పోటీలో గోపాలకృష్ణ గారు ఈ సినిమా దక్కించుకోవడం సంతోషకరం&period; గోపాలకృష్ణ గారికి&comma; ఆయన శ్రీమతి స్వర్ణకుమారి గారికి మిగతా టీమ్ అందరికీ ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ &&num;8211&semi; గోపాలకృష్ణ గారు &&num;8220&semi;డా&period;కీర్తి&&num;8221&semi;&comma; ఎంబీబీఎస్ ఎంఎస్ అనే ఒక మంచి మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు&period; ఈ సినిమా చూశాను&period; నేను ఆ మూవీ చూస్తూ కథలో లీనమైపోయాను&period; బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది&period; ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన మూవీ&period; ఈ మూవీ చూడగానే పీవీఆర్ వాళ్లు రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారంటే ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు&period; హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితమే&period; ఈ సినిమా గోపాలకృష్ణ గారికి సూపర్ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>లీగల్ అడ్వొకేట్ ప్రభాకర్ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;డా&period;కీర్తి&&num;8221&semi;&comma; ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ చాలా బాగుంది&period; ఈ సినిమా గోపాలకృష్ణ గారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా&period; ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..