భోపాల్‌ ‘పెద్ది కి ఆవాజ్’ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

భోపాల్‌ 'పెద్ది కి ఆవాజ్' బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Advertisements

<p>రామ్ చరణ్ గారు తన పెర్ఫార్మెన్స్&comma; డ్యాన్స్‌తో పెద్ది పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు&period; ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయింది&colon; మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్<&sol;p>&NewLine;<p>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా &&num;8216&semi;పెద్ది&&num;8217&semi; దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది&period; ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్&comma; రెండు చార్ట్ బస్టర్ పాటలు&comma; పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది&period; బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్&comma; సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు&period; పెద్ది జూన్ 4à°¨ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది&period; జూన్ 3à°¨ ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు&period; ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా&comma; ఈరోజు చిత్ర బృందం మూడవ సింగిల్ &&num;8216&semi;హల్లల్ల ల్లో&&num;8217&semi; ని భోపాల్‌లో జరిగిన &&num;8216&semi;పెద్ది కి ఆవాజ్&&num;8217&semi; బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ లో లాంచ్ చేశారు&period; ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ఆయన బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించారు&period; భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ&period;&period; నమస్కార్ భోపాల్&&num;8230&semi; మధ్యప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు&period; నా మనసులో మీ అందరికీ ప్రత్యేకమైన స్థానం ఉంది&period; &OpenCurlyQuote;పెద్ది’ ప్రమోషన్స్‌ను భోపాల్ నుంచి ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది&period; మీ అందరికీ నా కృతజ్ఞతలు&period; &OpenCurlyQuote;పెద్ది’ సినిమాను మేము ఎంతో మనసుపెట్టి తీశాం&period; ప్రతి భావోద్వేగం&comma; ప్రతి కష్టం&comma; ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం&period; ఈ నగరం ఎంత అందంగా ఉందో&comma; ఇక్కడి ప్రజల మనసులు అంతకంటే అందంగా ఉన్నాయి&period; జూన్ 4à°¨ మీ హృదయాల్లో మా సినిమాకు ఒక స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను&period; తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి&period; రవికిషన్ గారు ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు&period; ఆయనకు నా ధన్యవాదాలు&period; &OpenCurlyQuote;పెద్ది’ ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు&period; తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కథ&period; ఆ పోరాటం మీ హృదయాలను తాకుతుంది&period; మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది&comma; స్ఫూర్తిని ఇస్తుంది&period; సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది&period; ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే సినిమా ఇది&period; ఈ సినిమా కోసం మేమంతా ఎంత కష్టపడి&comma; ఎంత ప్రేమతో పనిచేశామో ఆ భావన ప్రేక్షకులందరికీ చేరుతుందనే నమ్మకం నాకు ఉంది&period; నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ&comma; నా ఫిల్మ్ లైబ్రరీలో &OpenCurlyQuote;పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది&period; మా నిర్మాత సతీష్ గారికి&comma; దర్శకుడు బుచ్చిబాబు గారికి&comma; నా సహనటులు జాన్వీ కపూర్&comma; దివ్యేందు&comma; రవికిషన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు&period; మా సినిమాకు అతి పెద్ద బలంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు&period; అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; ఈ కార్యక్రమానికి సహకరించిన భోపాల్ ప్రజలకు&comma; పోలీసు శాఖకు&comma; గౌరవ మంత్రి గారికి&comma; అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను&period; భోపాల్&&num;8230&semi; నేను మళ్లీ వస్తాను&period; &OpenCurlyQuote;పెద్ది’ సక్సెస్ టూర్ కూడా ఇక్కడే జరుపుకుంటాం&period; మీరు &OpenCurlyQuote;ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఎంత ప్రేమ చూపించారో&comma; అదే ప్రేమను &OpenCurlyQuote;పెద్ది’కి కూడా అందిస్తారని ఆశిస్తున్నాను&period; అందరికీ ధన్యవాదాలు&period; భారత్ మాతాకీ జై&period;<&sol;p>&NewLine;<p>జాన్వీ కపూర్ మాట్లాడుతూ&period;&period; భోపాల్ ప్రజలందరికీ నమస్కారం&period; మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది&period; &OpenCurlyQuote;పెద్ది’లో చాలా గొప్ప సందేశం ఉంది&period; ఈ చిత్రంలో రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా&comma; గౌరవంగా భావిస్తున్నాను&period; మనందరం రామ్ చరణ్ గారి అభిమానులమే&period; ఈ సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావం&comma; నిజాయితీ&comma; కష్టపడి పనిచేసిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం&period; ప్రతి పాత్రను ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు&period; ఏఆర్ రెహమాన్ గారు వంటి ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతి&period; ఆయన సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాణం పోసింది&period; అలాగే బుచ్చిబాబు గారికి థాంక్ యూ&period; ఆయన విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది&period; &OpenCurlyQuote;పెద్ది’ ఒక అద్భుతమైన సినిమా&period; జూన్ 4à°¨ మనమంతా థియేటర్లలో కలుద్దాం&period;<&sol;p>&NewLine;<p>ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ&period;&period; భోపాల్ ప్రజలందరికీ నమస్కారం&period; మీ అందరి సమక్షంలో ఈ ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది&period; తెలుగు సినీ పరిశ్రమ దేశమంతటా ప్రేక్షకులను అలరిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది&period; నేను సంగీతం అందించిన ఎన్నో చిత్రాలు తెలుగు డబ్ గా విడుదలయ్యాయి&period; తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ&comma; ఆదరణ చూపించారు&period; చాలా కాలంగా నేరుగా ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను&period; &OpenCurlyQuote;పెద్ది’ రూపంలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉంది&period; బుచ్చిబాబు గారు ఈ కథను చెప్పినప్పుడు ఈ కథ&comma; ఆయనలోని ప్యాషన్ నన్ను ఎంతో ఆకట్టుకుంది&period; ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది&period; రామ్ చరణ్ గారు తన పెర్ఫార్మెన్స్&comma; డ్యాన్స్‌తో నా పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారు&period; ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయింది&period; అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేశారు&period; ఈ ప్రేమాభిమానాలకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>రవి కిషన్ మాట్లాడుతూ&period;&period; ఏఆర్ రెహమాన్ గారు వంటి లెజెండ్ సమక్షంలో ఈ వేడుక జరగడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి&period; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచారు&period; అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా తన పాత్రను పోషించింది&period; మట్టిలో నుంచి ఎదిగి&comma; తన కలలను నిజం చేసుకోవాలని పోరాడే ఓ యువకుడి కథ ఇది&period; ఈ సినిమాలో రామ్ చరణ్ గారి రూపంలో మీరు ఒక గొప్ప నాయకుడిని చూస్తారు&period; ఆయన పాత్ర ప్రేక్షకులకు ఆశను&comma; స్ఫూర్తిని అందిస్తుంది&period; ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి&period; ఈ సినిమాతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను&period; భారతదేశంలోని ప్రతి యువకుడు ఈ కథతో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు&period; &OpenCurlyQuote;పెద్ది’ భారతదేశ యువతకు ఒక కొత్త హోప్ ని ఇచ్చే సినిమా&period; బుచ్చిబాబు గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు&period; నేను ఎన్నో సినిమాలు చూశాను&comma; ఎన్నో చిత్రాల్లో నటించాను&period; కానీ &OpenCurlyQuote;పెద్ది’ మాత్రం ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకే సినిమా&period; జూన్ 4à°¨ మీరందరూ తప్పకుండా థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>క్రీడలు&comma; యువజన వ్యవహారాల మంత్రి శ్రీ విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ&period;&period; భోపాల్ ప్రజలు కళాకారులను ఎంతో ప్రేమిస్తారు&comma; గౌరవిస్తారు&period; రామ్ చరణ్ గారి &OpenCurlyQuote;పెద్ది’ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను&period; ఈ వేడుకను భోపాల్‌లో నిర్వహించినందుకు రామ్ చరణ్ గారికి అభినందనలు&period; భవిష్యత్తులో ఈ చిత్ర బృందం భోపాల్‌లో కూడా షూటింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నాను&period; మా సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>దివ్యేందు శర్మ మాట్లాడుతూ&colon; ఇది నాకు ఎంతో ముఖ్యమైన సినిమా&period; ఈ చిత్రంతోనే నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను&period; ఇంత ప్రేమ&comma; ఆదరణ చూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు&period; &OpenCurlyQuote;పెద్ది’ ద్వారా కూడా మీ ఆశీర్వాదాలు అందుకోవాలని కోరుకుంటున్నాను&period; రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది&period; బుచ్చిబాబు గారు అద్భుతమైన సినిమా తీశారు&period; &OpenCurlyQuote;పెద్ది’ చూసిన తర్వాత మీ అందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ &period;&period; నమస్తే భోపాల్&period; నాకు ఈ నగరంతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది&period; ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం భోపాల్ వచ్చాను&period; ఇక్కడ దాదాపు ఐదేళ్లు గడిపాను&period; అందుకే మధ్యప్రదేశ్‌ను మా రెండో ఇల్లుగా భావిస్తాను&period; ఇంత పెద్ద వేడుక కోసం మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది&period; &OpenCurlyQuote;పెద్ది’ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది&period; ఇది అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన గొప్ప స్పోర్ట్స్ డ్రామా&period; ఈ సినిమా కోసం మేమంతా రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి&comma; ప్రాణం పెట్టి పనిచేశాం&period; జూన్ 4à°¨ మీ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరుకుంటున్నాను&period; ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి&comma; అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..