కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం

Fire accident at Kakatiya Techno School

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గల కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది&period; వెంటనే స్పందించిన స్థానికులు&comma; స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు&period; ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది&period; అగ్ని ప్రమాదం సంబంధించిన గదులలో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు&period; పాఠశాలలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ లేవని&comma; యాజమాన్యం నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"p84ZZTGzgv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;boat-fire-in-kakinada-coast&sol;amp&sol;">కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;boat-fire-in-kakinada-coast&sol;embed&sol;&num;&quest;secret&equals;UR7bttaL3M&num;&quest;secret&equals;p84ZZTGzgv" data-secret&equals;"p84ZZTGzgv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cKPV1cbOQb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;three-ap-kiratakas-in-america&sol;amp&sol;">అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;three-ap-kiratakas-in-america&sol;embed&sol;&num;&quest;secret&equals;4hr7d8eiLR&num;&quest;secret&equals;cKPV1cbOQb" data-secret&equals;"cKPV1cbOQb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..