కూతురు కనిపించడం లేదని తల్లి ఆవేదన..

station

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరం పాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ తన కూతురు కనిపించడం లేదని ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది&period; కూతురు అదృశ్యంపై పట్టించుకోలేదని ఆమె తెలిపారు&period; ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న భాస్కర్ అనే పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు&period; నా కూతుర్ని 20 వేలు డబ్బు తీసుకొని ప్రేమించిన వాడితో పోలీసులు పంపించారని దుర్గమ్మ ఆవేదన వ్యక్తం చేశారు&period; పలుమార్లు పోలీస్ స్టేషన్కు తిప్పుకొని పోలీసులు న్యాయం చేయలేదన్నారు&period; తనపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ పై ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాదితురాలు విన్నవించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"u4BoqdOsjZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;neloore&sol;bus-on-fire&sol;amp&sol;">అగ్నికి ఆహుతైన బస్సు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అగ్నికి ఆహుతైన బస్సు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;neloore&sol;bus-on-fire&sol;embed&sol;&num;&quest;secret&equals;R4d8gEe3mQ&num;&quest;secret&equals;u4BoqdOsjZ" data-secret&equals;"u4BoqdOsjZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"q7TrwCUGXO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;fatal-road-accident-5&sol;amp&sol;">ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;fatal-road-accident-5&sol;embed&sol;&num;&quest;secret&equals;zNlV2h7mY3&num;&quest;secret&equals;q7TrwCUGXO" data-secret&equals;"q7TrwCUGXO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..