రాయదుర్గం పరిధిలో అగ్ని ప్రమాదం..!

Fire accident in Rayadurgam

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని&comma; మంటలను అదుపులోకి తెచ్చారు&period; కేబుల్ బ్రిడ్జి పక్కన ఉన్న నిర్మాణస్య ప్రాంతంలో చెత్తాచెదారం చేరడంతో పాటు ఎండిపోయిన గడ్డి ఇతర మొక్కలు ఉండటంతో&comma; గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ గాని ఇతర కాల్చిన వస్తువులను అందులో వేయడం వల్ల ఆ చెత్త అంటుకోవడం జరిగిందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు&period; పొగలు దట్టంగా రావడంతో పక్కనే ఉన్న ఐ టి సి కోహినూర్ హోటల్ సిబ్బంది స్పందించి సమాచారం ఇవ్వడంతో&comma; సంఘటన స్థలనికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోచ్చరు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"vVL85FTDmVM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..