డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం

Fire at Domino's Pizza Shop

Advertisements

&NewLine;<p>గుంటూరులోని డోమినోస్ పిజ్జా షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది&period; గోరంట్ల రోడ్ లోని డొమినోస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి&period; వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది&period; ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు అగ్నిమాపక అధికారులు&period; కుర్చీలు&comma; టేబుళ్లు పూర్తిగా కాలిపోయాయి&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.

ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.