విద్యార్థి పై నుంచి దూసుకెళ్లిన లారీ

Lorry Hits a student

Advertisements

&NewLine;<p>మేడ్చల్ జిల్లా&period;&period; పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనం పేట వద్ద లారీ అతివేగంతో హర్షిత 20 అనే విద్యార్థి ని డీ కొట్టి కాళ్లపై నుండి దూసుకెళ్లింది&period; హర్షిత శ్రీనిధి కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుంది&period; ఎగ్జామ్ రాసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది&period; కాళ్లు నుజ్జ నుజ్జ కావడంతో శ్రీకర ఆసుపత్రికి తరలించారు&period; పోలీసులు&period;&period; లారీ TS39T3949ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..