ఫిషింగ్ హార్బర్ ఘటన – బాధితులకు ఆర్థిక సాయం

Advertisements

&NewLine;<p>విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది&period; ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ&period;లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది&period; అంతేకాకుండా పాక్షికంగా బోట్లు పాడైపోయిన వారికి రూ&period;50 వేలు&comma; బోటుకలాశీలకు రూ&period;5 వేల చొప్పున పార్టీ ఆర్థికసాయం అందించనుంది&period; ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కోల్పోయిన బాధితులను పూర్తిగా ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది&period; చేసే సాయానికి కూడా అంతశాతం&period;&period;ఇంతశాతం అంటూ అంటూ కొర్రీలు విధించింది&period; బాధితులకు బాసటగా నిలబడేందుకే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది&period; టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు కొత్తబోట్లు అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.