గుంటూరులో ప్లెక్సీల లొల్లి..

flexi issues at guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య పెక్సీల వివాదం&period; ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పెక్సీలు కట్టే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి మాది సెంటర్లో ఉండాలి&comma; మాది సెంటర్లో ఉండాలని ఘర్షణకు దిగిన తెలుగు తమ్ముళ్లు&period; విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదల కొట్టడంతో సమసిపోయిన వివాదం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.