వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం…

Foundation Day of YSR Congress Party

Advertisements

&NewLine;<p>వై&period;ఎస్&period;అర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంధర్బంగా కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు&period; రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కుర సాల సత్యనారాయణ&comma; కరప జెడ్పీటీసీ సభ్యులు యళ్ళ సుబ్బారావు&comma; తిమ్మాపురం సర్పంచ్ బేజావాడ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి&comma; వై&period;ఎస్&period;అర్ విగ్రహానికి పుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు&period; అనంతరం వారు మీడియా తో మాట్లాడుతూ వైసిపి 14 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ నియోజకవర్గం లో పెద వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద సుమారు 10 లక్షల చెక్ లను పంపిణీ చేశామని&comma; పెదల అభ్యున్నతికి వైసిపి ఎల్లపుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలు&comma; అసాయలు అంత పెద వారి కోసమే అని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు&period; ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు&comma; కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..