జూరాల డ్యాం వద్ద గద్వాల ఎమ్మెల్యే ధర్నా

Bandla Krishna Mohan reddy

Advertisements

&NewLine;<p>రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టుపెట్టిందని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు&period; ధరూర్ మండలం జూరాల ప్రాజెక్ట్ పై ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధర్నాకు దిగారు&period;తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని ఇందుకు నిదర్శనమే KRMB ను కేంద్రానికి అప్పచెప్పడమే అన్నారు&period; దీనిని నిరసిస్తూ జూరాల డ్యాం పై ధర్నాకు కూర్చున్నట్టు&comma; ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్యలను పునరాలోచించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"qBzZl0pO70U" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..