అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

dhongala muta arrest

Advertisements

&NewLine;<p>అంతర్రాష్ట్ర దొంగలను చేకచక్యంగా పట్టుకున్నారు మదనపల్లి పోలీసులు&period; అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వీరి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని అమాక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఏడుగురు ముఠా సభ్యుల ను మదనపల్లి పోలీసులు ఎట్టకేలకు కటకటాలలోనికి పంపారు&period; మా భూమిలో లంకె బింద దొరికింది&comma; బయట విక్రయించాలంటే వివిధ శాఖల అధికారులతో సమస్యలు ఉంటాయని&comma; కుటుంబ అవసరాల కోసం గుట్టుగా బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని నమ్మించి నకిలీ బంగారు పూసలు ఇచ్చి ఘరానా మోసానికి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మదనపల్లి ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు&period; నకిలీ బంగారం సెల్ ఫోన్లు సీజ్ చేసి ఏడుగురని అరెస్టు చేసినట్లు డి&period;ఎస్&period;పి&comma; కేశప్ప&comma; సీఐ మహబూబ్బాషా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.