గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ,594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వే,

Advertisements

<p>ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన గంగా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు&period;594 కిలోమీటర్ల పొడవుతో&comma; సుమారు 36&comma;230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా నిలిచింది&period; 12 జిల్లాల గుండా సాగే ఈ ఆరు లేన్ల రహదారి ద్వారా మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది&period;ఈ ప్రాజెక్ట్‌తో ఉత్తరప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా&comma; ఆర్థిక అభివృద్ధికి కూడా కొత్త ఊతం లభించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..