Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ,594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వే,

గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ,594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వే,

by CVR NEWS
గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన గంగా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.594 కిలోమీటర్ల పొడవుతో, సుమారు 36,230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా నిలిచింది. 12 జిల్లాల గుండా సాగే ఈ ఆరు లేన్ల రహదారి ద్వారా మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది.ఈ ప్రాజెక్ట్‌తో ఉత్తరప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ఆర్థిక అభివృద్ధికి కూడా కొత్త ఊతం లభించనుంది.

Advertisements

You may also like

Our Visitor

027615
Total views : 152690

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.