Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

by CVR NEWS
విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను ఏర్పాటు చేశామన్న మంత్రి.. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..రెండేళ్ల కూటమి పాలనలో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచామన్నారు.
హానికరమైన డ్రగ్స్ ను నివారించేందుకు సువిశాలమైన డ్రగ్స్ కంట్రోల్ భవన్ ఏర్పాటు చేశామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: