Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Devotional టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం.

టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం.

by CVR NEWS

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు. ప్రాణదాన ట్రస్టు సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని దాతలు తెలిపారు. విరాళం అందించిన సంస్థ ప్రతినిధులను టీటీడీ అధికారులు అభినందించారు. ఈ నిధులు ట్రస్టు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని వెంకయ్యచౌదరి వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: