సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత

Advertisements

&NewLine;<p><br>3 కోట్ల విలువ చేసే 6వందల 35 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; వాహనాలను తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో ఈ ఎండు గంజాయి పట్టుబడిందన్నారు&period; బీహార్ కు చెందిన వ్యక్తి&comma; ఒరిస్సా రాష్ట్రంలోని కొంతమంది&comma; గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ ch&period;రూపేష్ తెలిపారు&period; బొలెరో వాహనాలకు నంబర్ ప్లేట్లను మారుస్తూ&comma; సెల్ ఫోన్లు&comma; సిమ్ కార్డులను మారుస్తూ అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారని అన్నారు&period; ఎక్కడైనా గంజాయి పండించిన&comma; అమ్మిన&comma; అక్రమ రవాణా చేసినా&period;&period; సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.