నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గన్నవరం పంచాయతీ..

dust besides the road

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&period;&period; గన్నవరం పంచాయతీ ఏరియాలోని కొనై చెరువు వద్ద డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆగిరిపల్లి గన్నవరం ప్రధాన రహదారి&period; రోడ్డుకి ఇరువైపులా నిర్లక్ష్యంగా పడవేస్తున్న చెత్త కారణంగా దుర్వాసనతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు&period; రైతాంగం గగ్గోలు పెడుతున్న గన్నవరం పంచాయతీ తీరు నిమ్మకు నేరెత్తని వైనం గా వ్యవహరిస్తుంది&period; గతంలో కొన్ని మీడియా ఛానల్లో పేపర్లో వార్తలు వచ్చిన స్పందించని పంచాయతీ అధికారులు&comma; గన్నవరం పంచాయతీ లో ఈ చెత్తను తరలించి వేరే చోట డంపింగ్ చేయడానికి కోట్లలో గతంలో అవినీతి జరిగినట్టు నిరూపణ&comma; రోడ్డు వెంబడి ఇరువైపులా ఉన్న చెత్తకు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడంతో ద్విచక్ర వాహనదారుడు దారి తెలియక వేరే వాహనంను ఢీ కొట్టాడు&period; క్షతగాత్రుని స్థానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.